కేటీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు – ఎస్‌ఐఆర్ అవగాహన రథానికి శ్రీకారం
ఘట్కేసర్, జూలై 24: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్ పట్టణంలో ఘట్కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా నింపాలి, నింపిన దరఖాస్తులను ఎక్కడ సమర్పించాలి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన...