కేటీఆర్ జన్మదినం సందర్భంగా పోతంగల్‌లో సేవా కార్యక్రమాలు
కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్ - ఆడపిల్లకు తాతయ్య కానుకగా రూ.5 వేల ప్రకటన .సమాజంలో ఆడపిల్లలను ప్రోత్సహించడమే తన లక్ష్యం.బిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఏం.ఎ.హకీమ్.తెలంగాణ భవిష్యత్తు మార్గదర్శి కేటీఆర్.బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సూదం నవీన్.కరువు,నీట్ లీక్ నేపథ్యంలో సాదాసీదాగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.బిఆర్ఎస్ మండల నాయకులు హారీఫ్.కేటీఆర్ పిలుపుతో పోతంగల్లో సేవా కార్యక్రమాలు.కోటగిరి/ప్రజావాణి:-కేటీఆర్ జన్మదిన సందర్భంగా పేద కుటుంబంలో మొదటి కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే వారికి రూ.5000 నగదును తాతయ్య కానుకగా ప్రకటిస్తున్నట్లు పోతంగల్ మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు...