కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేవైఎం పిలుపు
కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేవైఎం పిలుపు.. సిరిసిల్లలో ఉద్రిక్తతసిరిసిల్ల, జూలై, ప్రజావాణి మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలని బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) పిలుపునివ్వడంతో సిరిసిల్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముట్టడి కోసం బయలుదేరిన బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.భారీ బందోబస్తు ఏర్పాటుకేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.మరో...