కేజీఆర్ ఎన్‌క్లేవ్‌లో బిల్డర్ నిర్వాకం.. ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ లేక అపార్ట్‌మెంట్ నివాసితులు, కాలనీవాసుల అవస్థలు
•కేజీఆర్ ఎన్‌క్లేవ్‌లో బిల్డర్ నిర్వాకం.. ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ లేక అపార్ట్‌మెంట్ నివాసితులు, కాలనీవాసుల అవస్థలు అమీన్పూర్, జూన్ 13(ప్రజావాణి) :అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కేజీఆర్ ఎన్‌క్లేవ్‌లో పూర్తయిన అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో అపార్ట్‌మెంట్ నివాసితులతో పాటు పరిసర కాలనీవాసులు తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అపార్ట్‌మెంట్ నిర్మాణం పూర్తై నివాసితులు ఉంటున్నప్పటికీ, ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్, ప్యానల్ బోర్డు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను పబ్లిక్ ట్రాన్స్‌ఫార్మర్‌కు అనుసంధానం చేయడంతో ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక లోడ్ పడుతోంది....