కేఆర్‌పురం ఐటిడిఏలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

పోలవరం జూన్ 22 ప్రజావాణి నియోజకవర్గంలోని కేఆర్‌పురం ఐటిడిఏ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు,ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.ముందుగా కేఆర్‌పురం ఐటిడిఏకు విచ్చేసిన రాష్ట్ర...