కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి నీట్ పేపర్ లీకేజీ పై సమగ్రమైన విచారణ జరిపి నేరస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలీ,ఎన్,టి,ఏ ను రద్దు చేయాలి

 కడప (జూన్ 06) ప్రజావాణి జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో శనివారం కడప ఐటిఐ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ముడియం చిన్ని,వీరణాల శివకుమార్ మాట్లాడుతూ.మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం విద్య వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని దేశవ్యాప్తంగా అనేక మైనటువంటి ప్రముఖ పరీక్షలు సందర్భంగా పేపర్ లీకేజీ వ్యవహారం ప్రారంభిస్తుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాల కాలంలో 29 పరీక్ష పేపర్లు లీక్ కావడం జరిగింది 48...