కడప (జూన్ 06) ప్రజావాణి జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో శనివారం కడప ఐటిఐ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ముడియం చిన్ని,వీరణాల శివకుమార్ మాట్లాడుతూ.మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం విద్య వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని దేశవ్యాప్తంగా అనేక మైనటువంటి ప్రముఖ పరీక్షలు సందర్భంగా పేపర్ లీకేజీ వ్యవహారం ప్రారంభిస్తుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాల కాలంలో 29 పరీక్ష పేపర్లు లీక్ కావడం జరిగింది 48 పరీక్షలు రీ ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి నీట్ పరీక్ష 23 లక్షల మంది విద్యార్థులు రాస్తే చివరికి పరీక్ష లీకేజ్ అయిందని పరీక్ష రద్దు చేయడం జరిగింది దీని కారణంగా దేశవ్యాప్తంగా 8 మంది విద్యార్థులు ఆహాత్మకు పాల్పడడం జరిగింది దానితోపాటు దేశంలో 23 లక్షల మంది విద్యార్థులు నష్టపోవడం జరిగింది గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్,టి,ఏ)అనేకమార్లు పేపర్ లీక్ చేస్తున్నప్పటికీ దీని వెనకాల అనేకమంది కేంద్ర మంత్రులు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ఉన్నప్పటికీ దీనిపై సమగ్రమైన విచారణ జరపడం గాని లేదా చర్యలు తీసుకోవడంలో కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విప్లవం కావడం జరిగింది.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ పరీక్ష లీకేజ్ పై సమగ్రమైన విచారణ చేసి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన గారు వెంటనే రాజీనామా చేయాలి భారతదేశ విద్య రంగా వ్యవస్థను కాపాడాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం లో ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యం చాలా ఇస్తూ విద్యావ్యవస్థను రోజురోజుకు తీవ్రంగా నష్టం చేస్తూ రాష్ట్రాల హక్కులు కాలు రాస్తుంది దీనికి ప్రత్యేక నిదర్శనం ఉమ్మడి జాబితాలో ఉండాల్సినటువంటి నీటి పరీక్షను రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేకుండా పూర్తిగా కేంద్రం నిర్వహిస్తుంది ఈ విధంగా కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా నీటి పరీక్ష నిర్వహించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి రాష్ట్రాల హక్కులు కాపాడాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది.అదే విధంగా గతంలో సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల పరిశీలన విషయంలో అనేక అవినీతి అక్రమాలు జరిగినప్పటికీ ఈ అంశంపై సమగ్రమైన దర్యాప్తు సీబీఐకు అప్పజెప్పడంలో కేంద్ర ప్రభుత్వం వెనుక వేస్తుంది దీనిపై కేంద్ర ప్రభుత్వం స్వస్థత ఇవ్వాలి అదే విధంగా దేశంలో ప్రముఖమైనటువంటి అనేక సెంట్రల్ యూనివర్సిటీలో చదువు చదువుతున్న వారు దేశంలో అనేక విభాగాల్లో ముందడుగులో ఉన్నారు అలాంటి సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించేటువంటి సి యు ఈ టి యూజీ టెస్ట్ను పరీక్ష మూడు రోజులు ఉందన్న సమయంలో పరీక్ష రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం జరిగింది.ఇది కేవలం సెంట్రల్ యూనివర్సిటీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి లాబింగ్ వ్యవహారాల నిర్వహించుకోవడం కోసం వారి అవినీతి అక్రమాలు జోబులు నింపుకోవడం కోసం సి యు టి యు యూజీ పరీక్షను రద్దు చేయడం జరిగింది వెంటనే సి యు ఈ టి యూజీ ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర నాయకులు అఖిలేష్, పండు,నరేంద్ర,ప్రకాష్, హరితేజ,కార్తీక్,డివైఎఫ్ఐ నాయకులు ఆదిల్,వంశీ,చైతన్య గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.