కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి విద్యార్థులపై లాఠీ చార్జ్ ఖండిస్తున్నాం<br>
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి!విద్యార్థులపై లాఠీ చార్జ్ ఖండిస్తున్నాం!ప్రజావాణి శాయంపేట మండల కేంద్రంలో బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేస్తున్నటువంటి నిట్ విద్యార్థులపై చేసిన లాఠీ చార్జ్ నీ ఖండిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం బిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మారపల్లి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ పేపర్...