కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల గ్యాస్ కొరత – మంత్రి పొన్నం ప్రభాకర్

    కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల గ్యాస్ కొరత – రాష్ట్ర బి సి సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్   మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి);పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా, భారతదేశానికి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వంటగ్యాస్, కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ సంక్షోభం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండగా, సామాన్యులు గ్యాస్ బుకింగ్స్, డెలివరీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో వంట కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు...