కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్ గారి సేవలు మరువలేనివి     బదిలీపై వెళుతున్న హుస్సేన్ మేనేజర్ గారికి వాకర్స్ మిత్రుల ఘన వీడ్కోలు సన్మానం 

ప్రజావాణి న్యూస్ (మే 10)పొదిలి  కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్ సేవలు మరువలేనివి బదిలీపై వెళుతున్న హుస్సేన్ మేనేజర్ గారికి వాకర్స్ మిత్రుల ఘన వీడ్కోలు సన్మానం పొదిలి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో నవ్వులు పువ్వులు వాకర్స్ సంఘం అధ్యక్షులు షేక్ మదార్ వలి ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైనది హుస్సేన్కెనరా బ్యాంకు లో ఉద్యోగం చేస్తూ బ్యాంకు కస్టమర్లకు సరైన సహకారం అందిస్తూ,వాకర్స్ సంఘములో చేరి మిత్రులకు సలహాలు ఇస్తూ, మిత్రుల కోరికపై మానవతా సంస్థలో సభ్యులుగా చేరి...