కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బోనాల సంబరాలు

•కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బోనాల సంబరాలు   •ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ అచ్చి నాగరాజు   పటాన్‌చెరు, ఆగస్టు 7 (ప్రజావాణి): పటాన్‌చెరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బోనాల పండుగను శుక్రవారం సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు స్కూల్ డైరెక్టర్ అచ్చి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా పాల్గొని ఆకట్టుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా...