కృత్రిమ మేధతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు<br>

*కృత్రిమ మేధతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు**డాక్టర్స్ డే వేడుకల్లో ఏరియా జిఎం రాధాకృష్ణ* * *మన ప్రజావాణి*, మందమర్రి:- జులై 1వైద్య శాస్త్రానికి కృత్రిమ మేధ (ఏఐ) తోడవడంతో మానవ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని సింగరేణి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ తెలిపారు. బుధవారం డాక్టర్స్ డేని పురస్కరించుకుని ఏరియాలోని కేకే-1 డిస్పెన్సరీలో నిర్వహించిన వైద్యుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిఎం రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం వైద్య శాస్త్రం శాఖోపశాఖలుగా విస్తరిస్తుందని, గతంలో లొంగని...