కూటమి ప్రభుత్వం పేదలకు భూ పంపిణీ అమలు చేయాలి “” వ్యవసాయ కార్మిక సంఘం
ప్రజావాణి న్యూస్(మార్చి14)కడప జెడ్ హెచ్ డి సి దళితుల భూములకు పట్టాలు ఆన్లైన్లో అమలు చేయాలి గ్రామాలలో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ వెంకటేశ్వర్లు డిమాండ్ గ్రామాలలో భూమిలేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం భూపంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలోగ్రామీణ పేదల వలసల నివారణకు మహాత్మా గాంధీ జాతీయ...