కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి పెద్దపీట

కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి పెద్దపీటవిద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు  వెళ్లాలి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్  బల్లా పల్లవి అనంతపురం బ్యూరో జూలై 24 నేటి శుభోదయఅనంతపురం నగరంలోనిడా. బి.ఆర్. అంబేద్కర్ మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో  మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా  విద్యార్థులకు పెన్సిల్, రబ్బర్, షార్పనర్ పంపిణీ చేయడం చేశారు. అలాగే తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం...