కూటమి ప్రభుత్వంలో బీసీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు,నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
అనంతపురం జిల్లా,ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) అనంతపురం,కూటమి ప్రభుత్వంలో బీసీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు,నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న “బీసీ గళం” బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బీసీ గళం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మరియు బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మంగమ్మ,మాజీ...