కూటమి పతనం అరంభమైంది .వెన్నుపోటుకు రెండేళ్లు సక్సెస్ తో ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేలిపొయింది
వైఎస్ఆర్ కడప (ప్రజావాణి జూన్ 13) జిల్లాలోను కడప,కమలాపురం,పులివెందుల,జమ్మలమడుగు, ప్రొద్దుటూరు,మైదుకూరు,బద్వేలు ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్న ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు.తిరుపతిలో మీరు నడిపిన విజయోత్సవ సభలో మీరు చెప్పిన అపద్దాలు.మోసాలు చూసి అది మీ అంతిమ వీడ్కోలు సభను తలపించింది.ఇక మిమ్మల్ని శాశ్వతంగా ఇంటికి సాగనంపడం ఖాయం ఈ సారి కూటమి గా వచ్చిన మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు.సూపర్ సిక్స్... సూపర్ సెవెన్ అంటూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి మోసం చేశారు.మొత్తం 143...