కూటమిపాలనంతా కుట్రలమయం – కాకాణి”

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.(మే30 ప్రజావాణి) తోటపల్లి గూడూరు మండలం.కామాక్షి నగర్, తోటపల్లి గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు"డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు మంజూరు కాక,శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు శిలాఫలకాలు వేసే అవకాశం రాక,పాత శిలాఫలకాలకు పసుపు రంగులు వేసుకుంటున్నారంటూ గ్రామస్తులు ఎద్దేవా జగనన్న హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు తప్ప,కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఊసే లేదని కాకాణి ఎదుట వాపోయిన స్థానికులు ఇరిగేషన్ పేరిట దొంగ బిల్లులు చేసుకుని,దోచుకోవడం...