కుల బహిష్కరణపై కేసు నమోదు

గౌడ సంఘం పెద్దమనుషుల అరాచకం బహిర్గతం. కుల బహిష్కరణపై కేసు నమోదుగౌడ సంఘం పెద్దమనుషుల అరాచకం బహిర్గతం. శుభ కార్యాలకు పిలిచినా వారికి 50 వేల జరిమానా అంటూ తీర్మానం. గౌడ సంఘ కుల పెద్ద మనుషులపై కేసు నమోదు చేసిన పోలీసులు.తంగళ్లపెల్లి /ప్రజావాణి సారంపల్లి గ్రామంలో కుల బహిష్కరణ ఘటన కలకలం రేపింది. గౌడ సంఘానికి చెందిన కొందరు పెద్దమనుషులు ఒక కుటుంబాన్ని సామాజికంగా వేరుచేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.గ్రామానికి చెందిన బాలసాని రమేష్ గౌడ్ (తండ్రి: పోశయ్య),...