కుల గణన (SEEPEC) సర్వే రెమ్యూనరేషన్ వెంటనే విడుదల చేయాలి TSUTF జిల్లా అధ్యక్షులు గుండమనేని మహేందర్ రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SEEPEC సర్వే రెమ్యూనరేషన్ అన్ని మండలాల MPDO ల అకౌంట్ల లో జమ అయి ఉన్నాయని వాటిని వెంటనే ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్స్ కు చెల్లించాలని గౌరవ కొనరావుపేట్ మండల MPDO గారిని కలిసి ప్రాతినిధ్యం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో జమ అయ్యాయని అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో వివిధ ఎన్యుమారటర్లకు మరియు సూపర్వైజర్ లకు చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో TSUTF జిల్లా అధ్యక్షులు గుండమనేని...