కులాల గడపలు దాటుదాం.. హిందూ సమాజాన్ని ఏకం చేద్దాం!
కులాల గడపలు దాటుదాం.. హిందూ సమాజాన్ని ఏకం చేద్దాం! చెన్నారావుపేట ధర్మ సమ్మేళనంలో శంఖారావం కులాల గోడలు బద్ధలు కొడదాం.. ధర్మాన్ని కాపాడుకుందాం గడప లోపలే కులం.. గడప దాటితే హిందువులం అని చాటి చెప్పిన జనసందోహం కాషాయమయమైన సభా ప్రాంగణం.. అలరించిన సాంస్కృతిక నృత్యాలు చెన్నారావుపేట జూన్ 11 ప్రజావాణి సమాజంలో కులాల పేరిట ఉన్న చీలికలను పక్కనబెట్టి, ధర్మ రక్షణ కోసం హిందువులంతా ఒక తాటిపైకి రావాలని ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని చెన్నారావుపేట వేదికగా ప్రముఖులు పిలుపునిచ్చారు. గురువారం...