కులవివక్ష లేని సమ సమాజ నిర్మాణానికి నాయకత్వం శ్రమించాలి: చెన్నూరి శ్రీనివాస్ మాదిగ

  పెద్దపల్లి జిల్లా కేంద్రంలో MRPS, MSP మరియు అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం పెద్దపల్లి, జూలై 27 ప్రజావాణి : కులవివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం MRPS, MSP నూతన కమిటీల నిర్మాణాలపై నాయకత్వం అహర్నిశలు శ్రమించాలని, ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానత్వం కోసం జరిగే పోరాటాలకు ప్రతీ ఒక్కరూ సిద్ధం కావాలని MRPS, MSP పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి చెన్నూరి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన MRPS, MSP మరియు...