కీ.శే. దేవసాని చిన్న గోవింద రెడ్డి గారి 6వ వర్ధంతి
ప్రజావాణిన్యూస్(మార్చి22) ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారి తండ్రిగారైన కీ.శే.దేవసాని చిన్న గోవింద రెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి సొంత గ్రామమైన కాశినాయన మండలం వరికుంట్ల గ్రామంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు,నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు,దేవసాని గోపీనాథ్ రెడ్డి గారు మరియు దేవసాని కుటుంబ సభ్యులు కలిసి ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి,పార్టీ మండల...