prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 11:00 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కీ.శే. దేవసాని చిన్న గోవింద రెడ్డి గారి 6వ వర్ధంతి

ప్రజావాణిన్యూస్(మార్చి22) ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారి తండ్రిగారైన కీ.శే.దేవసాని చిన్న గోవింద రెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి సొంత గ్రామమైన కాశినాయన మండలం వరికుంట్ల గ్రామంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు,నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు,దేవసాని గోపీనాథ్ రెడ్డి గారు మరియు దేవసాని కుటుంబ సభ్యులు కలిసి ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి,పార్టీ మండల అధ్యక్షులు హనుమంతు రెడ్డి, కలసపాడు జడ్పిటిసి గురివిరెడ్డి, బి కోడూరు మండలం వైస్ ఎంపీపీ మాధవరెడ్డి, మిద్దెల సర్పంచ్ వెంకట్రాంరెడ్డి , పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అనుబంధ విభాగాల నాయకులు ప్రజాప్రతినిధులు క్లాస్ వన్ కాంట్రాక్టర్ పంగా గురివిరెడ్డి,ప్రభాకర్ రెడ్డి,గాజులపల్లి రవిచంద్ర రెడ్డి,కృష్ణారెడ్డి,పెద్ద సత్యనారాయణ రెడ్డి,పుల్లారెడ్డి, నారాయణరెడ్డి,గంటా రమణారెడ్డి,జగన్మోహన్ రెడ్డి,హుస్సేన్ పీరా,షేక్ మస్తాన్,రవీంద్రారెడ్డి,కల్లూరి రామిరెడ్డి,వెంకట్రామిరెడ్డి,భాస్కర్ రెడ్డి,రవి,రుద్రవరం రాము,పెసలు గణేష్,మధుసూదన్ రెడ్డి,చాపాటి సాయి నారాయణ రెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు