కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ అప్లికేషన్ల పంపిణీ

కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ అప్లికేషన్ల పంపిణీ అమీన్పూర్, జూన్ 29 (ప్రజావాణి): పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పరిధిలోని కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు దరఖాస్తుల పంపిణీ చేపట్టారు.అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఎల్ఓలు, బీఎల్ఏ-2లతో కలిసి వివిధ కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎస్ఐఆర్ అప్లికేషన్లు అందజేశారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, సవరణలు ఉంటే దరఖాస్తుల ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.ఓటర్...