కిషోరి బాలికలకు ఉచిత వైద్య శిబిరము

కిషోరి బాలికలకు ఉచిత వైద్య శిబిరము. రీడ్స్ సంస్థ డైరెక్టర్ థియో స్టీఫెన్.  ఐరాల మే 4 ప్రజావాణి : ఐరాల మండలంలోని రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో స్టీఫెన్ పబ్లిక్ స్కూల్ ఐరాల నందు కిషోరి బాలికలకు, ఉచిత వైద్య శిబిరము నిర్వహించబడునని రీడ్స్ సంస్థ డైరెక్టర్ థియో స్టీఫెన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ సి.ఎం.సి చిత్తూరు వారి సహకారంతో, ఐరాల లోని స్టీఫెన్ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ నందు శుక్రవారం ఉదయం  9 గంటల నుండి...