కాసిపేటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఐదుగురు అరెస్ట్!
రూ. 1.10 లక్షల నగదు, 5 మొబైళ్లు, 3 బైక్‌లు స్వాధీనం | సోమగూడెం గ్రామంలో గుట్టురట్టు. రామగుండం కమిషనరేట్ ఆగస్టు 2 ప్రజావాణి : మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ బృందం/టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. సోమగూడెం గ్రామంలోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున పందాలు కాస్తూ పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. రహస్యంగా నగదు పందెాలు...