కాసినయన మండలంలో ‘కాసుల’ స్వాతి.. లంచం ఇస్తేనే ల్యాండ్ సర్వే, లేదంటే ఫైళ్లు గంగపాలు!*

వైఎస్సార్ కడప జిల్లా కాసినయన (ప్రజావాణి జూన్ 30) మండలంలో అవినీతి తిమింగలాలు పేద రైతుల రక్తాన్ని పిండుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, ప్రజా సేవ అనే పదాలకు ఇక్కడ అర్థమే లేకుండా పోయింది. ముఖ్యంగా మండల సర్వే విభాగానికి వస్తే, అక్కడ లంచం లేనిదే అంగుళం భూమి కూడా కదిలే పరిస్థితి లేదు. కాసినయన మండల సర్వేర్‌గా బాధ్యతలు చేపట్టిన స్వాతి.లంచం ఇస్తేనే సర్వే.లేదంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి" అంటూ బహిరంగంగానే రైతులను వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె బాధితుల నుంచి వసూళ్లకు...