కాశీనాయనలోని ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి సి.పి.ఎం డిమాండ్
కాశీనాయనలోని ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి. ధనిక పెత్తందారి ల్యాండ్ మాఫియా ముఠాలను అదుపు చేయాలి. పేదల హక్కులను పాలక ప్రభుత్వాలే కాలరాస్తున్నారు.మూలపల్లి, నాయనపల్లి, అక్యీంగుండ్ల గ్రామాల్లోని ప్రభుత్వ భూముల బినామీల పట్టాలు రద్దు చేయాలి.సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్. 2026 ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు, కాశి నాయన మండలం, నరసాపురం ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (ఎ.ఐ.ఎ.డబ్ల్యూ.యు.), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె.వి.పి.ఎస్.) మండల కమిటీల ఆధ్వర్యంలో "భూ...