కాశి నాయన దగ్గర ప్లాస్టిక్ రహిత ఆయుర్వేద అన్న వితరణ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి..
మార్కాపురం జిల్లా మే18 ప్రజావాణి గిద్దలూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు ప్రతి సోమవారం ఆయుర్వేద భోజనం ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు ఉదయం కాశినాయనకు అభిషేకం చేసి పూల మాలలతో నూతన వస్త్రాలు అలంకరించి పూజా కార్యక్రమాలు పురోహితుల చేత నిర్వహించడం జరిగినది. వచ్చిన భక్తాదులకు బుసిరెడ్డి పుల్లారెడ్డి ధర్మపత్ని వెంకటమ్మ కుమారుడు బుసిరెడ్డి రామ్మోహన్ రెడ్డి ధర్మపత్ని రజిని లు మరియు యేరువ శ్రీనివాస్ రెడ్డిలు భోజనం ఏర్పాటు చేశారని...