కాశినాయన మండలంలో వైఎస్ఆర్సీపీకి భారీ షాక్.. రితేష్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) బద్వేల్ కాశినాయన:రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజారంజక పాలనను చూసి,అలాగే స్థానికంగా బద్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీ కె.రితేష్ రెడ్డి ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్న తీరుకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు సాగుతున్నాయి.కాశినాయన మండలం,ఇటుకలపాడు పంచాయతీ కొట్టాలపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.రితేష్ రెడ్డి సమక్షంలో సుమారు 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.కాశినాయన మండలం సొసైటీ అధ్యక్షుడు బంగారు...