కాశినాయన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం,

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై నాయకుల దిశానిర్దేశం.! సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి పిలుపు! కాశినాయన (ఆగస్టు 4 ప్రజావాణి) భారతీయ జనతాపార్టీ ( బీజేపి) కాశినాయన మండల కార్యవర్గ సమావేశం గంగనపల్లె గ్రామంలో బిజెపి రాష్ట్ర నాయకులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి ఇంటి వద్ద మండల సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు.ఈ సమావేశానికి బీజేపీ మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణరెడ్డి సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్,కాశినాయన మండల ఇంచార్జి నారిశెట్టి సుప్రజ ,జిల్లా ప్రధాన...