కాలేజీల మీద కథనాలు రాస్తే విలేకరిపై దాడి

అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 03)  అనంతపురం జిల్లా జర్నలిస్టు మిత్రులందరికీ విజ్ఞప్తి మిత్రులారా మనం దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ అనంతపురంలోని శ్రీ గీతం జూనియర్ కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాల ఫై గత రెండు రోజులుగా వార్తా కథనాలు వ్రాశాడు.దీనిని జీర్ణించుకోలేని యాజమాన్యం వారి గుండాలతో శనివారం అనంతపురంలోని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేసి, భయభ్రాంతులకు గురిచేసి కాళ్లు మొక్కించుకోవడం జరిగింది.ఈ దాడిని నేను ఒక సీనియర్ జర్నలిస్టుగా, మనం పేపర్ బ్యూరో బి.రవిగా తీవ్రంగా...