కాలు ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతున్న మన్నె సంజీవరావును పరామర్శించిన వేముల సంజీవ్ గౌడ్
ఘట్‌కేసర్, మే 30 (ప్రజావాణి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జియాపల్లి గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు మన్నె సంజీవరావు ఇటీవల ద్విచక్ర వాహనం నుంచి జారి కిందపడడంతో కుడి కాలుకు తీవ్ర గాయం కాగా, ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా జనగామ ఇన్‌చార్జి హరి, ఘట్‌కేసర్ నాయకులు వేముల సంజీవ్ గౌడ్, సామల జగన్మోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సతీష్‌తో పాటు తెలుగు...