కార్మికుల సమస్యల కోసం ఏఐటీయూసీ సమరశీల పోరాటాలు

కార్మికుల సమస్యల కోసం ఏఐటీయూసీ సమరశీల పోరాటాలు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు   ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా 2వ మహాసభలు     ప్రజావాణి, ఆగస్టు 05 హనుమకొండ: కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజిలేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు అన్నారు. బుధవారం హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో హనుమకొండ ఏఐటీయూసీ రెండవ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైనా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్....