కార్మికుల జీతాలు తగ్గించడం సరికాదు

ఇస్తున్న జీతాలు తగ్గించటం సరికాదుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న నైపుణ్య,అర్థ నైపుణ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు తగ్గించడం సరికాదని *ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా {టి యు సి ఐ} మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి* అన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో *నేడు మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్* కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జీవో నెంబర్ 6 ప్రకారం మూడు కేటగిరీలుగా ఉన్న మున్సిపల్ కార్మికులను రెండు కేటగిరీలుగా కుదించి ఇస్తున్న...