కార్మికులే దేశ శక్తి మేడే వేడుకల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం ప్రత్యేక బహుమతులు అందించి అభినందించిన అరవింద్ నాయుడు
కార్మికులే దేశ శక్తి• మేడే వేడుకల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం..• ప్రత్యేక బహుమతులు అందించి అభినందించిన అరవింద్ నాయుడు..• కార్మికుల కష్టం వల్లే నగరం పరిశుభ్రంగా నిలుస్తోందని ప్రశంసలు.. బోయిన్ పల్లి, మే 1 ( ప్రజా వాణి ) అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, ఆదేశాల మేరకు కూకట్ పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అరవింద్ కిషోర్ నాయుడు...