కార్పొరేట్ విద్యా దేవుడు ఎరుగు ప్రభుత్వ స్కాలర్షిప్ మంజూరైన దర్జాగా ఫీజు వసూలు

*కార్పొరేట్ "విద్యా" దేవుడు ఎరుగు..!*ప్రభుత్వ స్కాలర్షిప్ మంజూరైన దర్జాగా ఫీజు వసూల్...?ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కాలేజీ నిర్వాహకుల నిర్లక్ష్యం..?అకౌంటు విద్యార్థినీదే... మరి ఐఎఫ్సి కోడ్ మాత్రం మహబూబ్ నగర్...?రెండేళ్లుగా మంజూరైన స్కాలర్షిప్ లో యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యం...?*ముఖం చాటేస్తున్న యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల అసహనం *ఇట్లైతే... ఎట్లా అధ్యక్షా...?మన ప్రజావాణి ప్రత్యేక కథనం...1ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి మెరుగైన విద్యా కుసుమాలు వికసించాలని ప్రభుత్వం సంకల్పించి కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయించి యంగ్ ఇండియా స్కూల్స్...