కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ ఆకస్మిక సోదాలు అవినీతికి అడ్డాగా మారిన మున్సిపాలిటీపై దాడి – అధికారుల్లో కలకలం
కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ ఆకస్మిక సోదాలు అవినీతికి అడ్డాగా మారిన మున్సిపాలిటీపై దాడి – అధికారుల్లో కలకలం ప్రజావాణి | కామారెడ్డి జిల్లా ప్రతినిధి | మార్చి 16 కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. నిజామాబాద్ రేంజ్‌కు చెందిన ఏసీబీ అధికారులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా 16-03-2026న మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల సమయంలో రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ దరఖాస్తులు, కార్యాలయ నిర్వహణ...