కామారెడ్డిలో హీరోయిన్ నిధి అగర్వాల్; సందడి..విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో కిక్కిరిసిన జనాలు!!గ్రాండ్ ఓపెనింగ్‌లో గ్లామర్ షో,ఫ్యాషన్ షో, స్టార్ షోతో మెరిసిన ప్రారంభ వేడుక!!
కామారెడ్డిలో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి..విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో కిక్కిరిసిన జనాలు!!గ్రాండ్ ఓపెనింగ్‌లో గ్లామర్ షో,ఫ్యాషన్ షో, స్టార్ షోతో మెరిసిన ప్రారంభ వేడుక!! మన సమగ్ర ప్రజావాణి : కామారెడ్డి బ్యూరో /కామారెడ్డి పట్టణంలో నూతనంగా నిర్మించిన విశాల్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఆమె రాకతో కార్యక్రమ ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసిపోయింది.మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన నిధి అగర్వాల్‌ను చూడటానికి యువత, అభిమానులు పెద్ద...