prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 12:09 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్.మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్.

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25).రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..వివరాలను వెల్లడించిన మైదుకూరు డిఎస్పీరాజేంద్రప్రసాద్..ఈనెల 10వ తేదీన కాజీపేట అగ్రహారంలో రామ కీర్తనల వెంకటేష్ గొంతు కోసి హత్య చేశాడు..పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పారిపోగా అటవీ ప్రాంతం లో పోలీసులకు కనపడటం జరిగింది..పట్టుకునే ప్రయత్నం లో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో అతనిపై కాల్పులు జరపడం జరిగింది..చికిత్స నిమిత్తం మైదుకూరు ఆసుపత్రి కి తరలించడం జరిగింది..మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించాం చికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ కావడం జరిగింది..పోలీసులపై దాడి,హత్య కేసులో పీటి వారంటీ ద్వారా కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది