కాకరవాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామసభ నిర్వహణ.

గ్రామ అభివృద్ధికి ప్రజల సూచనలు కీలకం సంక్షేమ పథకాలపై గ్రామసభలో చర్చ సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ తిరుమలాయపాలెం, ప్రజావాణి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామసభను సర్పంచ్ గూడూరు ఉపేందర్, పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశాన్ని చదివి వినిపించారు.. అనంతరం సర్పంచ్ గూడూరు...