కాకరవాయిలో భక్తిశ్రద్ధల మధ్య శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం ఘనంగా.
వేద మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవంగా వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. రుక్మిణి, సత్యభామల దివ్య కళ్యాణం కనులపండువగా. గ్రామ ప్రజల భారీ తరలివచ్చిన సందడి అన్నదానంతో భక్తులకు సత్కారం పాలకవర్గం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహణ తిరుమలాయపాలెం, ప్రజావాణి: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి, సత్యభామల దివ్య కళ్యాణం గురువారం రాత్రి అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గూడూరు రూపేందర్ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ...