కాకతీయ విశ్వవిద్యాలయ ఎం. ఏ. తెలుగు 4వ సెమిష్టర్ పాఠ్యాంశం గా” సూర ” నవల
*కాకతీయ విశ్వవిద్యాలయ ఎం. ఏ. తెలుగు 4వ సెమిష్టర్ పాఠ్యాంశం గా" సూర " నవల* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్లగొండ జిల్లా కు చెందిన కొండాపురం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయులు భూతం ముత్యాలు 2004 లో రాసిన " సూర " నవలను కాకతీయ విశ్వవిద్యాలయ పాఠ్య ప్రణాళిక లో 2026-27 సంవత్సరాల ఎం.ఏ. తెలుగు 4 వ సెమిష్టర్ లో చేర్చాడంతో పలువురు విద్యావేత్తలు, కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ వర్సిటీ లో...