కాకతీయ వర్సిటీలో చోరీ నెపం…! మనస్తాపంతో విద్యార్థిని మృతి.
కాకతీయ వర్సిటీలో చోరీ నెపం...! మనస్తాపంతో విద్యార్థిని మృతి. ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి కేయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శ్రీవిద్య (20) పద్మాక్షి హాస్టల్ బి–బ్లాక్‌లో ఉంటున్న సమయంలో కొందరు సీనియర్ విద్యార్థులతో వివాదం ల్యాప్ టాప్, బంగారం చోరీ చేసిందని ఆరోపిస్తూ శ్రీవిద్యపై ఈనెల 2న వర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఆ వస్తువులకు సంబంధించి డబ్బు చెల్లించాలని...