కాకతీయ ఆస్పత్రిపై దాడిని తీవ్రంగా ఖండించిన <br>

కాకతీయ ఆస్పత్రిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.ఆశోక్ కుమార్మేడిపల్లి జూన్ 20( మన ప్రజావాణి)రోగులకు నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న కాకతీయ ఆస్పత్రిపై జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎంఏ) ఉప్పల్ శాఖ తీవ్రంగా ఖండించింది.ఆస్పత్రులు, వైద్యులు,వైద్య సిబ్బందిపై దాడులు చేయడం సమాజానికి మంచిది కాదని,ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులపై దాడులు...