కాంట్రాక్టర్ వ్యవస్థ లేకుండా చేస్తే అంతం చేస్తారట<br>
కాంట్రాక్టర్ వ్యవస్థ లేకుండా చేస్తే.. అంతం చేస్తారట..?ఊరకుంట తో పాటు చేపల చెరువులో పెత్తనంకు రంగం సిద్ధం అసలు ఈతరాని వాళ్లకు సభ్యత్వాలు ఎలా ఇచ్చారు..?మాజీ అధ్యక్షుడు రికవరీపై నోరు మెదపని మత్స్య శాఖ ఏడి కాంట్రాక్టర్ వ్యవస్థ లేదంటారు.. చర్యలు మరిచిన మత్స్య శాఖ అధికారి ఎకరాలు దాచిపెడుతున్న నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు.. అక్రమాల మాటున దాగిన నిజాలు ఎన్నెన్నోమన ప్రజావాణి ప్రత్యేక కథనం 15ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని చింతకాని మండలం...