కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపెట్టాలి
కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపెట్టాలి*హరీష్ రావు, బాల్క సుమన్ లపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం* *బిఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులు* * *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 4 చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ అని సవాలు చేస్తూ కాంగ్రెస్ హయాంలో చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూపెట్టాలని బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పట్టణ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు...