కాంగ్రెస్ పార్టీ హవేలీ ఘనపూర్ మండలాధ్యక్షుడు ప్రజల కోసం కిరణ్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ హవేలీ ఘనపూర్ మండలాధ్యక్షుడు ప్రజల కోసం కిరణ్ గౌడ్ మన ప్రజావాణి మెదక్ ప్రతినిధి జూలై 27.ముత్తాయికోట గ్రామానికి చెందిన ఏలబోయిన శ్యామమ్మ గారు అకాలమరణం చెందడం అత్యంత విచారకరం. ఈ దుర్ఘటన నేపథ్యంలో హవేలి ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్తాయికోట సర్పంచ్ *గుండారం కిరణ్ గౌడ్* గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి అండగా నిలిచారు.ఈ సందర్భంగా అంత్యక్రియల నిమిత్తం రూ.5,000 (ఐదు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించడం వారి సేవా భావానికి...