కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లచ్చన్న ఇకలేరు పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే మురళి నాయక్
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి"లచ్చన్న"ఇక లేరుపార్టీకి తీరని లోటు:ఎమ్మెల్యే మురళీ నాయక్ప్రజావాణి,నెల్లికుదురు:కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి బుధవారం భువిని వీడి శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం పాటుపడిన లక్ష్మారెడ్డి అనారోగ్య కారణంతో అస్తమయం చెంది ఇక లేరు అనే వార్త జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను కలచివేస్తోంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిని ఆ గ్రామస్తులతోపాటు మండల జిల్లా వ్యాప్తంగా అందరూ "లచ్చన్న" అంటూ ఆప్యాయంగా పిలిచేవారు....