prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 2:13 am Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్.కమిటీఎస్సీవిభాగంకవ్వంపెల్లి సత్యనారాయణ చైర్మన్ గా పదవి స్వీకార మహోత్సవం  

కాంగ్రెస్.కమిటీఎస్సీవిభాగంకవ్వంపెల్లి సత్యనారాయణ చైర్మన్ గా పదవి స్వీకార మహోత్సవం

 

* కవ్వంపెల్లిసత్యనారాయణ ని మర్యాద పూర్వకంగా కలిసిశ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం చైర్మెన్ ఇంగిలే రామారావు

 

జమ్మికుంట మార్చి 12 (ప్రజావాణి)

 

 

హైదరాబాద్ గాంధీభవన్ లో మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపెల్లి సత్యనారాయణ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం చైర్మన్ గా పదవి స్వీకార మహోత్సవ కార్యక్రమానికి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం చైర్మెన్ ఇంగిలే రామారావు సత్యనారాయణ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చo ఇచ్చి శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఇలాంటి పదవులు అనేకం అధిరోహించాలని ప్రజా జీవితంలో ప్రజలకు ఇంకా మంచి సేవ చేయాలని కోరారు.